15 మంది DSPలకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ASP) ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నాన్ కేడర్ కింద సివిల్ విభాగంలో పదోన్నతులు కట్టబెట్టింది. వీరందర్నీ DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఆదేశాలిచ్చారు.
ప్రమోషన్లు పొందిన అధికారులు…
టి.ఎం.ఎన్.బాబ్జీ(ACP, షీ టీమ్స్, రాచకొండ)
కె.శ్రీకాంత్(DSP విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్)
ఎస్.శ్రీనివాసరావు(ACP, SB&సెక్యూరిటీ – నిజామాబాద్)
సి.కుశాల్కర్(ACP, ట్రాఫిక్, మహేశ్వరం – రాచకొండ)
జి.నరేందర్(ACP, కరీంనగర్ టౌన్)
పి.వెంకటరమణ(ACP, ఎస్.ఆర్.నగర్ – హైదరాబాద్)
ఎస్.చంద్రకాంత్(ACP, CCS – సైబరాబాద్)
వి.రఘు(ACP, కాచిగూడ – హైదరాబాద్)
కె.పూర్ణచందర్(ACP, సెక్రటేరియట్ సెక్యూరిటీ – హైదరాబాద్)
జి.హనుమంతరావు(ACP, బాలానగర్ – సైబరాబాద్)
కె.శ్రీనివాసరావు(ACP, శంషాబాద్ – సైబరాబాద్)
జి.రమేశ్(DSP, SB – నల్గొండ)
ఎం.సుదర్శన్(DSP – GHMC)
ఎన్.ఉదయ్ రెడ్డి(DSP – ACB)
ఎన్.శ్యాంప్రసాద్ రావు(DSP – CID)