రాష్ట్రంలో తాజాగా 26 మంది అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు(ASP)లను డీజీపీ అంజినీకుమార్ బదిలీ చేశారు. జి.బాలస్వామి(వెయిటింగ్)ను CID ASPగా… ఎ.లక్ష్మీనారాయణ(వెయిటింగ్)ను కరీంనగర్ అడిషనల్ DCPగా… ఎ.వి.ఆర్.నరసింహారావు(వెయిటింగ్)ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ DCPగా… జి.నర్సింహారెడ్డి(వెయిటింగ్)ను సైబరాబాద్ క్రైమ్స్ I అడిషనల్ DCPగా… ట్రాన్స్ ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా ఆర్డర్స్ ఇచ్చారు.