
బీసీ రిజర్వేషన్ల అంశంపై వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో రేపు మధ్యాహ్నం మరోసారి విచారణ జరగనుంది. MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి రేపు నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే ఎన్నికల సంఘం(SEC) ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. న్యాయస్థానం నిరాకరించింది. అయితే SECకి లైన్ క్లియర్ అయినా.. రేపటి వాదనలు, కోర్టు నిర్ణయం ఆధారంగా పరిణామాలు మారే అవకాశాలుంటాయి. తదుపరి విచారణతో ఏం జరుగుతుందనేది సస్పెన్స్ గా మారింది.
News Coverage Very Updated and Speed
Very Useful Channel