పదేళ్ల BRS బడ్జెట్లలో ఖర్చు పెట్టని లెక్కలను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరించారు. 2014-15 నుంచి 2023-24 వరకు ప్రతి సంవత్సరం పెట్టిన బడ్జెట్.. ఖర్చు చేసిన వాటి గురించి వివరించారు. మొత్తం 10 సంవత్సరాలకు గాను 2020-21 లెక్కల్ని ప్రస్తావించలేదు. డిప్యూటీ CM ఆ సంవత్సర బడ్జెట్ గురించి చెప్పేలోపే కరోనా.. కరోనా.. అంటూ హరీశ్ గట్టిగా చెప్పడంతో ఆ ఏడాది లెక్కల్ని భట్టి దాటవేశారు.
ఆ లెక్కలివే…
@ 2014-15……: 1,00,638 కోట్ల బడ్జెట్… 62,306 కోట్లు ఖర్చు… 38,332(38.09%) కోట్లు ఖర్చు కానివి…
@ 2015-16……: 1,15,689 కోట్ల బడ్జెట్… 97,811 ఖర్చు… 17,878(15.45%) కోట్లు ఖర్చుకానివి…
@ 2016-17……: 8,680(6.66%) కోట్లు ఖర్చు పెట్టనివి…
@ 2017-18……: 29,435(19.67%) కోట్లు ఖర్చు పెట్టనివి…
@ 2018-19……: 1,35,328 కోట్ల బడ్జెట్… 39,126(22.43%) కోట్లు ఖర్చు పెట్టనివి…
@ 2019-20……: 1,46,492 కోట్ల బడ్జెట్… ఖర్చు చేయనివి స్వల్పం 2.48 శాతం…
@ 2021-22……: 2,30,726 కోట్ల బడ్జెట్… ఖర్చు చేసింది 1,82,998 కోట్లు.. 47,728(21.69%) ఖర్చు కానివి…
@ 2022-23……: 2,56,859 కోట్ల బడ్జెట్… 2,04,085 కోట్లు ఖర్చు చేసినవి… 52,774(20.55%) ఖర్చు చేయనివి…
@ 2023-24……: 2023-24లో 2,90,396 కోట్ల బడ్జెట్… 2,31,825 ఖర్చు చేసినవి… 58,571(20%) ఖర్చు పెట్టనివి…