సింగరేణి కార్మికులకు CM కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు దసరా, దీపావళికి కలిపి అక్టోబరు, నవంబరులో రూ.1000 కోట్లు ఇవ్వబోతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. సింగరేణిని కాపాడి టర్నోవర్ పెంచి, నష్టాలు తగ్గించి, లాభాలు పెంచామని ఇప్పుడు రూ.1000 కోట్లు ఇస్తామన్నారు.