ఆన్ లైన్ బెట్టింగ్ లపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేస్తున్నట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో మాట్లాడిన రేవంత్.. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల విషయంలో ఎవ్వర్నీ వదిలిపెట్టబోమన్నారు. కేవలం రాష్ట్రాల్లోనే కాదని, వివిధ దేశాల్లోనూ నేరస్థులున్నారన్నారు. వీటికి ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలుంటాయని, యాప్ ల దారుణాలపై CBCID విచారణ జరపాల్సి ఉందన్నారు.