ఉపాధ్యాయులు మూలాల్ని మరచిపోవద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటల్లోనే… ‘కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయిండు.. మొదటిసారి ఒక పరిస్థితిలో అయిండు.. రెండోసారి, మూడోసారి CM కావడానికి ప్రధాన కారణం విద్యలో తీసుకువచ్చిన సమూల మార్పులు.. నాగ్గూడా కొంచెం స్వార్థముంది.. మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో, మూడోసారి కావడానికి ఉంటది.. నేనేం దాచిపెట్టదల్చుకోలే.. నేను ఫౌంహౌజ్ లో పడుకుని మిమ్మల్ని పనిచేయమంట్లే.. నేను కూడా కష్టపడతా.. నల్లమల నుంచి వచ్చిన.. తండాలకు గూడేలకు రమ్మన్నా వస్తా..’