రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు(Chairmens) వచ్చేశారు. ఈ నియామకాలపై మార్చి 15 నాడే ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. కానీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇప్పుడు ప్రకటించారు. ఎన్నికల కోడ్ వల్ల ఇంతకాలం ఈ G.O.లు నిలిపివేయాల్సి వచ్చింది.
కొత్తగా నియమితులైన ఛైర్మన్లు వీరే…
క్రమసంఖ్య | ఛైర్మన్ పేరు | కార్పొరేషన్ |
1 | ఎస్.అన్వేశ్ రెడ్డి | సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ |
2 | కసుల బాలరాజు | ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ |
3 | జంగా రాఘవరెడ్డి | కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ |
4 | మానాల మోహన్ రెడ్డి | కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ |
5 | రాయల నాగేశ్వరరావు | వేర్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ |
6 | జ్ఞానేశ్వర్ ముదిరాజ్ | ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ |
7 | మెట్టు సాయికుమార్ | ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ |
8 | ఎం.డి.రియాజ్ | గ్రంథాలయ పరిషత్ |
9 | పొదెం వీరయ్య | ఫారెస్ట్ డెవలప్మెంట్ |
10 | కాల్వ సుజాత | ఆర్యవైశ్య |
11 | ఆర్.గుర్నాథ్ రెడ్డి | పోలీస్ హౌజింగ్ |
12 | ఎన్.గిరిధర్ రెడ్డి | సొసైట్ ఫర్ ఎప్లాయ్మెంట్ ప్రమోషన్స్&ట్రెయినింగ్స్(సెట్విన్) |
13 | జనక్ ప్రసాద్ | కనీస వేతనాల బోర్డ్ |
14 | ఎం.విజయ్ బాబు | నీటిపారుదల అభివృద్ధి సంస్థ |
15 | నాయుడు సత్యనారాయణ | హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ |
16 | అనిల్ ఈరావత్ | మినరల్ డెవలప్మెంట్ |
17 | టి.నిర్మల జగ్గారెడ్డి | ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ |
18 | అయిత ప్రకాశ్ రెడ్డి | ట్రేడ్ ప్రమోషన్ |
19 | మన్నె సతీశ్ కుమార్ | టెక్నాలజీ సర్వీస్ డెవలప్మెంట్ |
20 | చల్లా నర్సింహారెడ్డి | అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ |
21 | కె.నరేందర్ రెడ్డి | శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ |
22 | ఇ.వెంకట్రామిరెడ్డి | కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ |
23 | రాంరెడ్డి మల్ రెడ్డి | స్టేట్ రోడ్ డెవలప్మెంట్ |
24 | పటేల్ రమేశ్ రెడ్డి | టూరిజం డెవలప్మెంట్ |
25 | ఎం.ఎ.ఫహీమ్ | ఫుడ్స్ |
26 | బండ్రు శోభారాణి | మహిళల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ |
27 | ఎం.వీరయ్య | వికలాంగుల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ |
28 | కె.శివసేనారెడ్డి | స్పోర్ట్స్ అథారిటీ |
29 | అలేఖ్య పుంజాల | సంగీత నాటక అకాడెమీ |
30 | ఎన్.ప్రీతమ్ | SC కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ |
31 | నూతి శ్రీకాంత్ | BC కో-ఆపరేటివ్ ఫైనాన్స్ |
32 | బెల్లయ్య నాయక్ | ST కో-ఆపరేటివ్ ఫైనాన్స్ |
33 | కొట్నాక తిరుపతి | గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ |
34 | జెరిపాటి జైపాల్ | అత్యంత వెనుకబడ్డ తరగతుల డెవలప్మెంట్ |
35 | ఎం.ఎ.జబ్బార్ | వైస్ ఛైర్మన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ |