
తుపాను వాయుగుండంగా మారి రాష్ట్రాల్ని వణికిస్తోంది. తెలంగాణలో అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో 34.8 సెం.మీ. కురిసింది. అదే జిల్లా రెడ్లవాడలో 30, కాపుల కనపర్తిలో 27, హన్మకొండ జిల్లా
భీమదేవరపల్లిలో 25.3, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 25.2, సంగెంలో 25.1, గూడూరులో 25, ఉరుస్ లో 24, నెక్కొండలో 21.5, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 21.2, కరీంనగర్ జిల్లా బొమ్మపల్లిలో 21.1, సిద్దిపేట జిల్లా కట్కూరులో 20.7 సెం.మీ. రికార్డయింది.