Published 24 Dec 2023
రాష్ట్ర మంత్రుల్ని జిల్లాల ఇంఛార్జిలుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10 మంది మంత్రులకు 10 జిల్లాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతికుమారి ఆర్డర్స్ రిలీజ్ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతల్ని కట్టబెట్టారు.
మంత్రి – ఇంఛార్జి జిల్లా
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి – కరీంనగర్
దామోదర రాజనర్సింహ – మహబూబ్ నగర్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఖమ్మం
దుద్దిళ్ల శ్రీధర్ బాబు – రంగారెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – వరంగల్
పొన్నం ప్రభాకర్ – హైదరాబాద్
కొండా సురేఖ – మెదక్
దనసరి అనసూయ(సీతక్క) – ఆదిలాబాద్
తుమ్మల నాగేశ్వరరావు – నల్గొండ
జూపల్లి కృష్ణారావు – నిజామాబాద్