ఉపాధ్యాయ నియామక పరీక్ష(DSC)ల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు DSC పరీక్షలు జరగనుండగా.. CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జులై 19 నుంచి 23 వరకు మాత్రం వివిధ సబ్జెక్టులకు సంబంధించిన SGT పరీక్షలు జరుగుతాయి.
పరీక్షల తేదీలు ఇలా…
జులై 18 షిఫ్ట్-1…: స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్
జులై 18 షిఫ్ట్-2…: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET)
జులై 19 షిఫ్ట్-1, షిఫ్ట్-2…: సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)
జులై 20 షిఫ్ట్-1…: సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్
జులై 20 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్
జులై 22 షిఫ్ట్-1…: సెకండరీ గ్రేడ్ టీచర్ మ్యాథ్స్
జులై 22 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
జులై 23 షిఫ్ట్-1, షిఫ్ట్-2…: సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)
జులై 24 షిఫ్ట్-1, షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్
జులై 25 షిఫ్ట్-1…: స్కూల్ అసిస్టెంట్ తెలుగు
జులై 25 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, మరాఠి
జులై 26 షిఫ్ట్-1…: లాంగ్వేజ్ పండిట్ తెలుగు, సెకండరీ గ్రేడ్ టీచర్
జులై 26 షిఫ్ట్-2…: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
జులై 30…: స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్
జులై 31 షిఫ్ట్-1…: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్
జులై 31 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ మ్యాథమాటిక్స్
ఆగస్టు 1 షిఫ్ట్-1…: సెకండరీ గ్రేడ్ టీచర్
ఆగస్టు 1 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్
ఆగస్టు 2 షిఫ్ట్-1…: లాంగ్వేజ్ పండిట్ తెలుగు
ఆగస్టు 2 షిఫ్ట్-2…: స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, హిందీ.. లాంగ్వేజ్ పండిట్(కన్నడ, మరాఠి, సంస్కృతం, ఉర్దూ)
ఆగస్టు 5 షిఫ్ట్-1…: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్
ఆగస్టు 5 షిఫ్ట్-2…: లాంగ్వేజ్ పండిట్ హిందీ