రాష్ట్రంలో DSPలను ట్రాన్స్ ఫర్ చేస్తూ DGP అంజినీ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. మొత్తం 24 మంది మందికి వివిధ విభాగాల్లో పోస్టింగ్ లు కేటాయించారు. భూక్యా నారాయణ(వెయింటింగ్)ను భూపాలపల్లి DCRBకి… ఎన్.తిరుపతిరావు(వెయింటింగ్)ను సైబరాబాద్ EOW-II ACPగా… బి.విఠల్ రెడ్డి(వెయింటింగ్)ను నల్గొండ DTCకి బదిలీ చేశారు.
పూర్తి వివరాలు ఈ లిస్ట్ లో…