రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు దిగింది. పొద్దున్నుంచి భారీ బందోబస్తు నడుమ ఆయన నివాసంలో భారీస్థాయిలో తనిఖీలు చేస్తున్నది. జూబ్లీహిల్స్ కు చేరుకున్న ED అధికారులు సోదాలు నిర్వహిస్తే అటు హిమాయత్ సాగర్లోని ఫాంహౌస్ తోపాటు ఆయన కుమార్తెతోపాటు బంధువుల ఇళ్లల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.