గత రెండ్రోజులుగా కామారెడ్డి, మెదక్ జిల్లాలను వణికిస్తున్న వర్షాలు… మిగతా జిల్లాల్లోనూ ఊపందుకున్నాయి. నిరంతర వర్షాలతో కామారెడ్డి(Kamareddy) పూర్తిగా నీటిపాలైంది. ఇక ఊరే కొట్టుకుపోయిన పరిస్థితుల్లో నిలిచిన అదే జిల్లా రాజంపేట మండలం అర్గొండలో గత 23 గంటల్లో 44 సెంటీమీటర్లు కురిసింది. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్(Akkapur)లో 32.8 సెం.మీ. పడింది.
ఆయా ప్రాంతాల్లో వర్షపాతాలిలా(సెంటీమీటర్లలో)… https://justpostnews.com
జిల్లా | మండలం | ప్రాంతం | వర్షపాతం |
కామారెడ్డి | రాజంపేట | అర్గొండ | 44 |
నిర్మల్ | నిర్మల్ రూరల్ | అక్కాపూర్ | 32.8 |
మెదక్ | హవేలీఘనపూర్ | సార్ధాన | 32.8 |
కాామారెడ్డి | కామారెడ్డి | కామారెడ్డి | 30.08 |
కామారెడ్డి | తాడ్వాయి | తాడ్వాయి | 28.9 |
నిర్మల్ | లక్ష్మణ్ చాంద | వడ్యాల్ | 28.1 |
కామారెడ్డి | భిక్నూర్ | భిక్నూర్ | 27.9 |
మెదక్ | హవేలీఘనపూర్ | నాగపూర్ | 27.8 |
కామారెడ్డి | కామారెడ్డి | పాతరాజంపేట్ | 24.9 |
నిర్మల్ | నిర్మల్ | విశ్వనాథ్ పేట | 24.1 |
నిర్మల్ | నిర్మల్ రూరల్ | ముజిగి | 23.2 |
మెదక్ | చేగుంట | చేగుంట | 23.1 |
కామారెడ్డి | లింగంపేట | లింగంపేట | 22.9 |