ఇప్పటిదాకా ఎండలు, ఉక్కపోతతో అల్లాడితే.. ఇప్పుడు భూమి చల్లదనాన్ని అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక జిల్లాల్లో భారీ వర్షపాతాలు(Rainfall) నమోదవుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పొద్దున 5 గంటల వరకు (Highest) 22.7 సెంటీమీటర్లు పడితే 8:30 వరకు అది 25.5 సెం.మీ.కు చేరుకుంది.
మారిన అత్యధిక వర్షపాతాలిలా… https://justpostnews.com
జిల్లా | ప్రాంతం | వర్షపాతం(సెం.మీ.) |
ములుగు | వెంకటాపురం | 25.5 |
ములుగు | ఏటూరునాగారం | 18.4 |
ములుగు | మంగపేట | 15.8 |
ములుగు | అలుబాక | 14.9 |
హన్మకొండ | భీమదేవరపల్లి | 14.4 |
భద్రాద్రి కొత్తగూడెం | మణుగూరు | 12.8 |
సూర్యాపేట | మామిళ్లగూడెం | 11.5 |
జయశంకర్ భూపాలపల్లి | టేకుమట్ల | 10.2 |
రాజన్న సిరిసిల్ల | పెద్దలింగాపురం | 9.6 |
జగిత్యాల | నేరెళ్ల | 9.1 |