రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానలతో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా మెదక్ జిల్లా శంకరంపేటలో 20.4, అదే జిల్లా టేక్మల్(Tekmal) మండలం బొడాగట్ లో 20.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్(Medak) జిల్లాలోనే అత్యధిక ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు రికార్డయ్యాయి.
అత్యధిక వర్షపాత ప్రాంతాలివే(సెంటీమీటర్లలో)… https://justpostnews.com
జిల్లా | మండలం | ప్రాంతం | వర్షపాతం |
మెదక్ | శంకరంపేట | శంకరంపేట | 20.4 |
మెదక్ | టేక్మల్ | బొడగాట్ | 20.1 |
కామారెడ్డి | నిజాంసాగర్ | హస్నపల్లె | 18.7 |
మెదక్ | రామాయంపేట్ | రామాయంపేట్ | 17.9 |
కామారెడ్డి | దోమకొండ | దోమకొండ | 17.8 |
సంగారెడ్డి | నిజాంపేట్ | నిజాంపేట్ | 17.6 |
కామారెడ్డి | పిట్లం | పిట్లం | 17.4 |
కామారెడ్డి | భిక్నూర్ | భిక్నూర్ | 17 |
మెదక్ | నార్సింగి | శివ్నూర్ | 16.5 |
మెదక్ | హవేలీఘనపూర్ | సార్ధానా | 16.1 |
కామారెడ్డి | లింగంపేట్ | లింగంపేట్ | 15.7 |
కామారెడ్డి | నాగిరెడ్డిపేట్ | నాగిరెడ్డిపేట్ | 15.5 |
మెదక్ | పాపన్నపేట్ | లింగాయిపల్లె | 15.5 |
యాదాద్రి భువనగిరి | భువనగిరి | భువనగిరి | 15.2 |