అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున వానలు పడుతున్నాయి. మరో 3 రోజులూ అత్యంత భారీ వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది.
ఈ తేదీల్లో జిల్లాల వారీగా…
@ 16వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 17 ఉదయం 8:30 వరకు: ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, భద్రాద్రి, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు(రెడ్ అలర్ట్) https://justpostnews.com
@ 17 ఉదయం 8:30 నుంచి 18 ఉదయం 8:30 వరకు: భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్(రెడ్ అలర్ట్)
@ 18 ఉదయం 8:30 నుంచి 19 ఉదయం 8:30 వరకు: భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, వరంగల్(ఆరెంజ్ అలర్ట్)