
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షపాతాలు(Rainfalls) నమోదయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోనే అత్యధిక ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు రికార్డయ్యాయి. ఉప్పునుంతలలో 20 సెం.మీ., అమ్రాబాద్ లో 18.7, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 17.7, నాగర్ కర్నూల్ జిల్లా వెల్టూర్ లో 16.7, అయినోల్ లో 16.4, పదరలో 15.3, అచ్చంపేటలో 15.2 సెం.మీ. నమోదైంది. నిన్న రాత్రి తుపాను తీరం దాటే సమయంలో APలోని జిల్లాల్లో అల్లకల్లోలం ఏర్పడింది.