
ఎండల తీవ్రత మరింత పెరిగింది. నిన్నటిదాకా 40 డిగ్రీలుంటే ఈరోజు 42 డిగ్రీలకు చేరినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం(41.8), జగిత్యాల(41.6), మంచిర్యాల(41.6), కుమురంభీమ్ ఆసిఫాబాద్(41.5), పెద్దపల్లి(41.5), ములుగు(41.4), నిజామాబాద్(41.4), నల్గొండ(41.3), సిద్దిపేట(41.2), ఆదిలాబాద్(41.2), ఖమ్మం(41.1), నిర్మల్(40.9), మహబూబాబాద్(40.8), జయశంకర్(40.8), కామారెడ్డి(40.7), రాజన్న సిరిసిల్ల(40.6), యాదాద్రి(40.6), హన్మకొండ(40.6), సూర్యాపేట(40.6), నారాయణపేట(40.4), కరీంనగర్(40.4), సంగారెడ్డి(40.2)గా ఉంది.