రాష్ట్రంలో ఎనిమిది మంది IAS అధికారులు బదిలీ అయ్యారు. వారికి కొత్త బాధ్యతలు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఐఏఎస్ పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
వికాస్ రాజ్ | స్పెషల్ చీఫ్ సెక్రటరీ | రవాణా, హౌజింగ్, స్మార్ట్ గవర్నెన్స్, TR &B డిపార్ట్మెంట్ |
టి.కె.శ్రీదేవి | కమిషనర్, వాణిజ్య పన్నులు | కమిషనర్, ఎస్సీ అభివృద్ధి |
సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ | ముఖ్య కార్యదర్శి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ | కమిషనర్, వాణిజ్య పన్నులు(FAC) |
ఎస్.హరీశ్ | TR &B డిపార్ట్మెంట్ | జాయింట్ సెక్రటరీ, రెవెన్యూ(డిజాస్టర్ మేనేజ్మెంట్) |
పి.ఉదయ్ కుమార్ | జాయింట్ సెక్రటరీ, A & C డిపార్ట్మెంట్ | డైరెక్టర్, మార్కెటింగ్(FAC) |
చెక్కా ప్రియాంక | అడిషనల్ కలెక్టర్(ఎల్.బి.), సూర్యాపేట | డిప్యూటీ సెక్రటరీ, MA&UD |
కె.చంద్రశేఖర్ రెడ్డి | జాయింట్ రిజిస్ట్రార్, సహకార శాఖ | ఎం.డి. హాకా లిమిటెడ్ |
శ్రీనివాస్ రెడ్డి | జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నులు, వరంగల్ | మేనేజింగ్ డైరెక్టర్, మార్క్ ఫెడ్ |