రాష్ట్రంలో భారీస్థాయిలో కలెక్టర్ల(Collectors)ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ తో నిలిచిపోయిన ప్రక్రియను కాంగ్రెస్ సర్కారు పూర్తిచేసింది. మొత్తం 20 మంది కలెక్టర్లకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు.
బదిలీలు ఇలా…
కలెక్టర్ పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
ముజమిల్ ఖాన్ | పెద్దపల్లి | ఖమ్మం |
బడావత్ సంతోశ్ | మంచిర్యాల | నాగర్ కర్నూల్ |
సందీప్ కుమార్ ఝా | జేఎండీ ట్రాన్స్ కో | రాజన్న సిరిసిల్ల |
అనురాగ్ జయంతి | వెయిటింగ్ | కరీంనగర్ |
ఆశిష్ సంగ్వాన్ | నిర్మల్ | కామారెడ్డి |
జితేశ్ వి.పాటిల్ | వెయిటింగ్ | భద్రాద్రి కొత్తగూడెం |
రాహుల్ శర్మ | అడిషనల్ కలెక్టర్, వికారాబాద్ | జయశంకర్ భూపాలపల్లి |
సిక్తా పట్నాయక్ | హన్మకొండ | నాారాయణపేట |
కోయ శ్రీహర్ష | వెయిటింగ్ | పెద్దపల్లి |
పి.ప్రావీణ్య | వరంగల్ | హన్మకొండ |
బుడుమజ్జి సత్యప్రసాద్ | అడిషనల్ కలెక్టర్, ఖమ్మం | జగిత్యాల |
బి.విజేంద్ర | స్పెషల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ | మహబూబ్ నగర్ |
కుమార్ దీపక్ | అడిషనల్ కలెక్టర్, నాగర్ కర్నూల్ | మంచిర్యాల |
ప్రతీక్ జైన్ | ఐటీడీఏ పీవో, భద్రాచలం | వికారాబాద్ |
నారాయణరెడ్డి | వెయిటింగ్ | నల్గొండ |
ఆదర్శ్ సురభి | మున్సిపల్ కమిషనర్, ఖమ్మం | వనపర్తి |
తేజాస్ నందలాల్ పవార్ | వెయిటింగ్ | సూర్యాపేట |
ఎం.సత్యశారదా దేవి | జాయింట్ సెక్రటరీ, వ్యవసాయశాఖ | వరంగల్ |
టి.ఎస్.దివాకర | అడిషనల్ కలెక్టర్, జగిత్యాల | ములుగు |
అభిలాష అభినవ్ | జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ | నిర్మల్ |
Good decision