రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ ఐదుగురిలో ముగ్గురు కలెక్టర్లుగా స్థాన చలనం పొందారు.
బదిలీ అయిన అధికారులు…
రాహుల్ రాజ్ – కలెక్టర్, మెదక్
హేమంత కేశవ పాటిల్ – అడిషనల్ కలెక్టర్, హైదరాబాద్
రాజర్షి షా – కలెక్టర్, ఆదిలాబాద్
బి.హెచ్.సహదేవ్ రావు – అడిషనల్ కమిషనర్, GHMC
స్నేహ శబరీష్ – కలెక్టర్, కుమురం భీం ఆసిఫాబాద్