
రాష్ట్రంలో భారీయెత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మందికి స్థానచలనం(Transfers) కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులిచ్చారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన స్థానంలో ఇ.వి.నర్సింహారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టి.. ఆమెను కళాశాల, సాంకేతిక విద్య కార్యదర్శిగా పంపించారు. ఈ 44 మందిలో ఇద్దరు IPSలు ఉన్నారు.
బదిలీలు ఇలా…
| ఐఏఎస్ పేరు | బదిలీ అయిన స్థానం |
| సవ్యసాచి ఘోష్ | ముఖ్య కార్యదర్శి, పశుసంవర్ధకం |
| వాణిప్రసాద్ | ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులు, క్రీడలు, పర్యాటకం |
| సంజయ్ కుమార్ | ముఖ్య కార్యదర్శి, కార్మిక ఉపాధి శిక్షణ |
| శైలజా రామయ్యర్ | ముఖ్యకార్యదర్శి, దేవాదాయ, చేనేత, జౌళి, హస్తకళలు |
| అహ్మద్ నదీమ్ | ముఖ్యకార్యదర్శి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ |
| సందీప్ కుమార్ సుల్తానియా | ముఖ్యకార్యదర్శి, ఆర్థిక, ప్రణాళిక |
| సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ | ముఖ్యకార్యదర్శి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ |
| జ్యోతిబుద్ధ ప్రకాశ్ | కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, |
| సోని బాలాదేవి | ప్రత్యేక కార్యదర్శి, స్పోర్ట్స్ అథారిటీ MD |
| కె.ఇలంబర్తి | కార్యదర్శి, రవాణా |
| డి.రొనాల్డ్ రోస్ | కార్యదర్శి, ఇంధనశాఖ(జెన్కో, ట్రాన్స్ కో CMD) |
| ఎ.శ్రీదేవసేన | కార్యదర్శి, కళాశాల, సాంకేతిక విద్య |
| సర్ఫరాజ్ అహ్మద్ | కమిషనర్, HMDA |
| డి.దివ్య | సీఈవో-సెర్ప్, ప్రజావాణి నోడల్ అధికారి(అదనపు బాధ్యతలు-FAC) |
| అమ్రపాలి కాట | కమిషనర్-GHMC(FAC), జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్-HMDA, |
| హరిచందన దాసరి | ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాలు |
| అలగు వర్షిణి కార్యదర్శి | సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు(TSWREIS) |
| వి.పి.గౌతమ్ | ముఖ్య కార్యదర్శి, హౌజింగ్ |
| ఎస్.కృష్ణ ఆదిత్య | డైరెక్టర్ ఉపాధి, శిక్షణ(FAC), కార్మిక శాఖ |
| కె.అశోక్ రెడ్డి | MD, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్టు(HMWS&SB) |
| అనురాగ్ జయంతి | జోనల్ కమిషనర్, GHMC |
| భవేశ్ మిశ్రా | డిప్యూటీ సెక్రటరీ, IT, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు |
| జి.రవి | మెంబర్ సెక్రటరీ, కాలుష్య నియంత్రణ మండలి |
| కె.నిఖిల | CEO, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(TGIRD) |
| యాస్మిన్ బాషా | డైరెక్టర్, హార్టికల్చర్, సెరికల్చర్ |
| ఎస్.వెంకట్రావు | డైరెక్టర్ ప్రొటోకాల్, GAD |
| పి.ఉదయ్ కుమార్ | జాయింట్ సెక్రటరీ, వ్యవసాయం, సహకార |
| బి.గోపి డైరెక్టర్ | పశుసంవర్ధకశాఖ(FAC) |
| ప్రియాంక ఆల | డైరెక్టర్, మత్స్య శాఖ |
| ఐల త్రిపాఠి | డైరెక్టర్, పర్యాటకం |
| స్నేహ శబరీష్ | అడిషనల్ కమిషనర్, GHMC |
| పి.కాత్యాయనిదేవి | జాయింట్ MD, ఫైనాన్స్ కార్పొరేషన్ |
| ఇ.వి.నర్సింహారెడ్డి | డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ |
| భోర్కడే హేమంత్ సహదేవ్ రావ్ | MD, మెడికల్ సర్వీసులు, సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్(TSMSIDC) |
| హేమంత కేశవ్ పాటిల్ | జోనల్ కమిషనల్, GHMC |
| అపూర్వ చౌహాన్ | కమిషనర్, GHMC-కూకట్ పల్లి |
| అభిషేక్ అగస్త్య | కమిషనర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ |
| బి.రాహుల్ | PO, భద్రాచలం ITDA |
| పి.గౌతమి | జాయింట్ MD, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(MRDCL) |
| పి.ఉపేందర్ రెడ్డి | జోనల్ కమిషనర్, GHMC-శేరిలింగంపల్లి |