రాష్ట్రంలో భారీస్థాయిలో IASలకు స్థానచలనం(Transfer) కలిగింది. 33 మందిని బదిలీ చేస్తూ CS కె.రామకృష్ణారావు ఉత్తర్వులిచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ ను ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు. అక్కడున్న గౌరవ్ ఉప్పల్ బదిలీ అయ్యారు.
అధికారి పేరు | ప్రస్తుత స్థానం | కొత్త స్థానం |
శశాంక్ గోయల్ | SCS, తెలంగాణ భవన్, ఢిల్లీ | తెలంగాణ రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ |
నవీన్ మిట్టల్ | ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ | ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంధన శాఖ |
ఎన్.శ్రీధర్ | ఎస్.సి.డి. శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ | పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ |
జ్యోతి బుద్ధప్రకాశ్ | రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యదర్శి | ఎస్.సి.డి. శాఖ కార్యదర్శి |
లోకేశ్ కుమార్ | అడిషనల్ CEO | రెవెన్యూ కార్యదర్శి |
గౌరవ్ ఉప్పల్ | రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ | GOI ప్రాజెక్టుల కార్యదర్శి, ఢిల్లీ |
కె.హైమావతి | PD ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ | కలెక్టర్, సిద్దిపేట జిల్లా |
హరిచందన దాసరి | TR&B ప్రత్యేక కార్యదర్శి | కలెక్టర్ ,హైదరాబాద్ జిల్లా |
వల్లూరు క్రాంతి | కలెక్టర్, సంగారెడ్డి జిల్లా | M.D. టూరిజం |
రాజీవ్ గాంధీ హన్మంతు | నిజామాబాద్ కలెక్టర్ | రిజిస్ట్రేషన్, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి |
టి.వినయ్ కృష్ణారెడ్డి | కమిషనర్ R&R, LA | కలెక్టర్, నిజామాబాద్ జిల్లా |
పి.ప్రావీణ్య | హన్మకొండ కలెక్టర్ | కలెక్టర్, సంగారెడ్డి జిల్లా |
మిక్కిలినేని మనుచౌదరి | కలెక్టర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా | |
స్నేహ శబరీష్ | అడిషనల్ కమిషనర్, GHMC | కలెక్టర్, హన్మకొండ జిల్లా |
అనుదీప్ దురిశెట్టి | కలెక్టర్, హైదరాబాద్ జిల్లా | కలెక్టర్, ఖమ్మం జిల్లా |
నవీన్ నికోలస్ | కార్యదర్శి, TGPSC | డైరెక్టర్, పాఠశాల విద్య |
చాహత్ బాజ్ పేయ్ | కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ | వరంగల్ మున్సిపల్ కమిషనర్ |