
రాష్ట్రప్రభుత్వం పలువురు IASలను బదిలీ చేసింది. కొందరికి అదనపు పోస్టులు(FAC) కట్టబెట్టింది.
@ సవ్యసాచిఘోష్…: ఫ్లాగ్ షిప్, సంక్షేమం, అభివృద్ధి పనుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
@ అనిత రామచంద్రన్…: గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్
@ ఇలంబర్తి.కె…: రవాణా శాఖ కమిషనర్
@ ఇ.శ్రీధర్…: సాధారణ పరిపాలన శాఖ(GAD)
@ ఎస్.కె.యాస్మిన్ బాషా…: ఆయిల్ ఫెడ్ MD