ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్(Exams Schedule) విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ప్రాక్టికల్ కు సంబంధించి రెండో శనివారాలు, ఆదివారాలు కలిపి రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో ఉంటాయి. పూర్తి వివరాలకు తమ వెబ్ సైట్ ను సందర్శించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
మొదటి సంవత్సరం షెడ్యూల్…
05-03-2025….. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
07-03-2025….. ఇంగ్లిష్ పేపర్-1
11-03-2025….. మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
13-03-2025….. మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
17-03-2025….. ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
19-03-2025….. కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
రెండో సంవత్సరం షెడ్యూల్…
06-03-2025….. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
10-03-2025….. ఇంగ్లిష్ పేపర్-2
12-03-2025….. మ్యాథ్స్ పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
15-03-2025….. మ్యాథ్స్ పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
18-03-2025….. ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
20-03-2025….. కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2