నలుగురు IPS అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మహబూబాబాద్ SP పాటిల్ సంగ్రామ్ సింగ్ గణ్పతిరావ్ ను DGP ఆఫీస్ కు అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారి పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
కేకన్ సుధీర్ రామ్ నాథ్ | DCP, మంచిర్యాల-రామగుండం | SP, మహబూబాబాద్ |
పాటిల్ సంగ్రామ్ సింగ్ గణ్పతిరావ్ | SP, మహబూబాబాద్ | అటాచ్డ్, DGP ఆఫీస్ |
అక్షాన్ష్ యాదవ్ | ADC, గవర్నర్ | DCP, సెంట్రల్ జోన్-హైదరాబాద్ |
అశోక్ కుమార్ | OSD, జయశంకర్ భూపాలపల్లి | DCP, మంచిర్యాల-రామగుండం |