
రాష్ట్రంలో ఎనిమిది మంది IPS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మొన్నీమధ్య 42 మంది IASలతో కలిపి ఇద్దరు ఐపీఎస్ లకు స్థానచలం కల్పించిన సర్కారు ఇవాళ మరో 8 మందిని కదిపింది.
బదిలీ అయిన అధికారులు వీరే…
| ఐపీఎస్ పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
| పరితోశ్ పంకజ్ | భద్రాచలం ASP | కొత్తగూడెం OSD |
| సిరిశెట్టి సంకీర్త్ | గవర్నర్ ADC | గవర్నర్ OSD |
| గీతే మహేశ్ బాబాసాహెబ్ |
ASP ఏటూరునాగారం | ములుగు OSD |
| పాటిల్ కాంతిలాల్ సుభాష్ | ASP భైంసా | సౌత్ ఈస్ట్ జోన్ DCP-హైదరాబాద్ |
| అంకిత్ కుమార్ శంఖవార్ | జనగామ ASP | భద్రాచలం ASP |
| అవినాశ్ కుమార్ | గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ | భైంసా ASP |
| శేషాద్రినిరెడ్డి | గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ | వేములవాడ ASP |
| శివమ్ ఉపాధ్యాయ | గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ | ఏటూరునాగారం ASP |