ఎనిమిది మంది IPS అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary) శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ బదిలీలు ఇలా….
పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
పి.విశ్వప్రసాద్(2005) | ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్, హైదరాబాద్ | క్రైమ్స్ అడిషనల్ కమిషనర్, హైదరాబాద్ |
బి.నవీన్ కుమార్(2008) | వెయిటింగ్ | CID SP |
గజరావ్ భూపాల్(2008) | DIG, కో-ఆర్డినేషన్ – హైదరాబాద్ | ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, సైబరాబాద్ |
జోయల్ డేవిస్(2010) | ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, హైదరాబాద్ | |
సిరిశెట్టి సంకీర్త్(2020) | SP, ADC-గవర్నర్ | |
బి.రాంరెడ్డి(2020) | వెయిటింగ్ | CID SP |
సి.హెచ్.శ్రీధర్(2020) | వెయిటింగ్ | SP, ఇంటెలిజెన్స్ |
ఎస్.చైతన్య కుమార్(2020) | వెయిటింగ్ | SB, DCP – హైదరాబాద్ |