రాష్ట్రంలో భారీస్థాయిలో IPSలకు స్థానచలనం(Transfers) కలిగింది. మొత్తం 21 మందిని కదుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇందులో ఒక అడిషనల్ DG, ఇద్దరు IGలు, మరో ఇద్దరు DIGలు ఉన్నారు.
అధికారి పేరు | ప్రస్తుత స్థానం | కొత్త పోస్టింగ్ |
అనిల్ కుమార్ | DG, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ | ADG, పర్సనల్, ఎస్పీఎఫ్ డైరెక్టర్(FAC) |
ఎం.శ్రీనివాసులు | కమిషనర్, రామగుండం | IG, CID |
అంబర్ కిశోర్ ఝా | కమిషనర్, వరంగల్ | CP, రామగుండం |
సన్ ప్రీత్ సింగ్ | SP, సూర్యాపేట జిల్లా | CP, వరంగల్ |
చేతన.ఎం | DCP, పెద్దపల్లి | SP, ఉమెన్ సేఫ్టీ వింగ్ |
సి.హెచ్.సింధు శర్మ | SP, కామారెడ్డి | SP, ఇంటెలిజెన్స్ |
ఎం.రాజేశ్ చంద్ర | DCP, యాదాద్రి భువనగిరి | SP, కామారెడ్డి |
పోతరాజు సాయిచైతన్య | SP, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో | CP, నిజామాబాద్ |
గౌస్ ఆలమ్ | SP, ఆదిలాబాద్ | CP, కరీంనగర్ |
అఖిల్ మహాజన్ | SP, రాజన్న సిరిసిల్ల | SP, ఆదిలాబాద్ |
చెన్నూరి రూపేశ్ | SP, సంగారెడ్డి | SP, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో |
అక్షాంశ్ యాదవ్ | DCP, హైదరాబాద్ సెంట్రల్ జోన్ | DCP, యాదాద్రి భువనగిరి |
పరితోశ్ పంకజ్ | OSD, కొత్తగూడెం | SP, సంగారెడ్డి |
గీతె మహేశ్ బాబాసాహెబ్ | OSD, ములుగు | SP, రాజన్న సిరిసిల్ల |
అంకిత్ కుమార్ సహ్ ఖ్వార్ | వెయిటింగ్ | DCP, వరంగల్ |
ఎ.భాస్కర్ | వెయిటింగ్ | DCP, మంచిర్యాల |
కె.నరసింహ | వెయిటింగ్ | SP, సూర్యాపేట |
కె.శిల్పవల్లి | వెయిటింగ్ | DCP, హైదరాబాద్ సెంట్రల్ జోన్ |
వై.సాయిశేఖర్ | వెయిటింగ్ | SP, SIB, ఇంటెలిజెన్స్ |
పి.కరుణాకర్ | వెయిటింగ్ | DCP, పెద్దపల్లి |
పి.రవీందర్ | SP, నాన్ కేడర్ | SP, CID |