నిన్న 20 మంది IAS అధికారులకు స్థానచలనం(Transfer) కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భారీస్థాయిలో IPS అధికారుల్ని బదిలీ చేసింది. మొత్తంగా 28 మందిని కదిలిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. మంచిర్యాల DCP అశోక్ కుమార్ ను జగిత్యాల SPగా పంపించారు.
పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
అశోక్ కుమార్ | డీసీపీ, మంచిర్యాల | ఎస్పీ, జగిత్యాల |
సన్ ప్రీత్ సింగ్ | ఎస్పీ, జగిత్యాల | ఎస్పీ, సూర్యాపేట |
రాహుల్ హెగ్డే | వెయిటింగ్ | డీసీపీ, ట్రాఫిక్ -హైదరాబాద్ |
ఎల్.సుబ్బారాయుడు | డీసీపీ, ట్రాఫిక్ -హైదరాబాద్ | డీజీపీ కార్యాలయం |
టి.శ్రీనివాసరావు | డీసీపీ, బాలానగర్ జోన్ | ఎస్పీ, జోగులాంబ గద్వాల |
రితిరాజ్ | ఎస్పీ, జోగులాంబ గద్వాల | జాయింట్ డైరెక్టర్, ఏసీబీ |
డి.వి.శ్రీనివాసరావు | డీసీపీ, మేడ్చల్ ట్రాఫిక్ | ఎస్పీ, కుమురంభీమ్ ఆసిఫాబాద్ |
కె.సురేశ్ కుమార్ | ఎస్పీ, కుమురంభీమ్ ఆసిఫాబాద్ | డీసీపీ, బాలానగర్ జోన్ |
జానకి ధరావత్ | డీసీపీ, సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ | ఎస్పీ, మహబూబ్నగర్ |
హర్షవర్ధన్ | ఎస్పీ, మహబూబ్నగర్ | ఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో |
విశ్వజిత్ కంపాటి | ఎస్పీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో | ఎస్పీ, సీఐడీ |
బి.రాజేశ్ | ఎస్పీ, ఎస్ఐబీ-ఇంటెలిజెన్స్ | డీసీపీ, శంషాబాద్ |
కె.నారాయణరెడ్డి | డీసీపీ, శంషాబాద్ | ఎస్పీ, వికారాబాద్ |
ఎన్.కోటిరెడ్డి | ఎస్పీ, వికారాబాద్ | డీసీపీ, మేడ్చల్ జోన్ |
నికితాపంత్ | డీసీపీ, మేడ్చల్ జోన్ | కమాండెంట్, రెండో బెటాలియన్-టీజీఎస్పీ |
పి.జె.పి.సి.ఛటర్జీ | కమాండెంట్, రెండో బెటాలియన్-టీజీఎస్పీ | డీజీపీ కార్యాలయం |
శరత్ చంద్ర పవార్ | ఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో | ఎస్పీ, నల్గొండ |
చందన దీప్తి | ఎస్పీ, నల్గొండ | ఎస్పీ, రైల్వేస్ |
షేక్ షమీలా | ఎస్పీ, రైల్వేస్ | డీసీపీ, సెంట్రల్ జోన్-వరంగల్ |
ఎం.ఎ.బారి | ఎస్పీ, నాన్ కేడర్ | డీజీపీ కార్యాలయం |
పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్ రావ్ | వెయిటింగ్ | డిస్పోజల్ జీఏడీ, సీజీజీ |
పి.సాయిచైతన్య | వెయిటింగ్ | ఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో |
సాధన రష్మి పెరుమాళ్ | డీసీపీ, టాస్క్ ఫోర్స్-హైదరాబాద్ | డీసీపీ, నార్త్ జోన్-హైదరాబాద్ |
రోహిణి ప్రియదర్శిని | డీసీపీ, నార్త్ జోన్-హైదరాబాద్ | కమాండెంట్, ఏడో బెటాలియన్-టీజీఎస్పీ |
బి.రామ్ ప్రకాశ్ | కమాండెంట్, ఏడో బెటాలియన్-టీజీఎస్పీ | డీజీపీ కార్యాలయం |
బి.రాజమహేంద్రనాయక్ | ఎస్పీ, ఇంటెలిజెన్స్ | డీసీపీ, వెస్ట్ జోన్-జనగామ |
పి.సీతారామ్ | డీసీపీ, వెస్ట్ జోన్-జనగామ | డీజీపీ కార్యాలయం |
ఎ.భాస్కర్ | ఎస్పీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో | డీసీపీ, మంచిర్యాల |