ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. CMకు డాక్టర్లు ఇంట్లోనే ట్రీట్ మెంట్ అందిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే KCR మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటారని తెలియజేశారు.