మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 08 Jan 2024
గత ప్రభుత్వ పాలనా కాలంలో పెండింగ్ ల మీద పెండింగ్ లు పడిపోయిన కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) వ్యవహారంపై ప్రస్తుత సర్కారు తీవ్రస్థాయిలో ఆలోచన చేస్తోంది. ఎలక్షన్లలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడు కొత్త రేషన్ కార్డులు సైతం భారీగానే ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ కార్డుల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఈ అంశమే ప్రధానమైనదిగా సర్కారు భావిస్తోంది. మొన్నటివరకు నిర్వహించిన ప్రజాపాలన(Prajapalana) సదస్సులకు కొత్త రేషన్ కార్డుల అప్లికేష్లన్లు భారీస్థాయిలో వచ్చాయి.
మంత్రుల క్లారిటీ…
ప్రజాపాలన దరఖాస్తు పత్రాన్ని అభయ హస్తం(Abhaya Hastham) హామీలకు సంబంధించిన అప్లికేషన్ గా మాత్రమే చూశారు. కానీ రేషన్ కార్డుల కోసం ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం అందరినీ అయోమయానికి గురిచేసింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోగా.. ఎట్టకేలకు దీనిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల విధివిధానాల్ని ప్రకటిస్తామన్నారు.
ఇప్పటిదాకా తెల్ల కాగితంపైనే…
రేషన్ కార్డుల అప్లికేషన్లను తిరస్కరించకూడదన్న ఉద్దేశంతో కేవలం తెల్ల కాగితం(White Paper)పై రాసి ఇచ్చిన దరఖాస్తుల్ని సదస్సుల్లో తీసుకున్నారు. జనవరిలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం.. రేవంత్ సర్కారు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి సాగుతూనే ఉంది. నిజంగానే రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుంటున్నారని భావించి పెద్దసంఖ్యలో జనం.. సదస్సుల వద్దకు చేరుకున్నారు. కొత్త రేషన్ కార్డులపై అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడంతో అందరిలోనూ అయోమయం ఏర్పడ్డ వేళ.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలియజేయడంతో ఊరట లభించినట్లయింది.
Kotha ration card eppudu amalu chestaru marrige lu aie mugguru naluguru pillalaina avatledu
Namaste revanth sir reastion card kosam epudu application chesukovadam maku illu kuda kavali sir plz
..sir shaik mustafa .nenu.naku restion card ledhu new card kavali sir .kothaga marriage ayindhi .okka papa vundhi.. marriage certificate ledhu
Village rangapur mandalam govindaraopet mulugu district
Hi revanth sir pls grant all 6 hamis for poor people who live in the same area. So grant for needy peoples
Vasam Kavitha vasam Sunil vasam kaushik vasam Anu
I will give some suggestions for issue of ration cards .
1 First excute some field offisr with sufficient. Staff to visualise how many people are having having ration card visiting every resident and record the information
2 Check how many are under BPL And above BPL with perfect identification.
3 . After scrutiny of Information ℹ️ issue ration card,by sending SMS to HOF to collect personally with authentication.
4 Issue Ration card for all families as it is use ful for Identity for all the purpose with,or without Aadhar card.
5 Although it may take some time or delay it will be very use ful in future.
6 If you feel ok .you can take some more suggestions and try to implement as early as possible for implement of schemes.
Thank you very much.
Retired Divisional Engineer.
New ration card eppudu amalu chestharu cm revanth Reddy brother Naku house kuda kavali please
No reahan card
Sir Naku ration card ledu pls Naku kavali revanth Reddy sir 10 years nunchi waiting sir maku adi bhadratacards levu sirma husband home guard. Maku card kavali
My please ration card and house naaku house and ration card ledu please Vipin Chandi revanth Reddy CM Gargi request please address. 4-6 post kothapalli district and mandal peddapalli 505162 pin code number
Sir naku Ration card unnadi kani anndulo 2 childrens peru ledu sir perulu add chesi or chepinchi maa family ki help di CM Revanth Sir
Sir CM Revanth Reddy garu ration card lo iddari babula perulu ledu perulu add kosam 2018l lo application chesanu pending lo unnadi clear chesi ration card ipinchagalarani kindly request CM sir
White ration Card new please set
Prathi okkariki ration card isthunnaru good.kani andari tho patu taxlu kaduthunnam ,andarilaga annintini chellysthunnam kani single ga unday Bachlors ga unna 35 years datina vallaki kooda Anni facilities yenduku ivaru meemu kooda manushulay ga. Daya chesi ee help cheyandi.ontari mahilaku ichinappudu,ontari magadiki kooda ivandy ee requirements thvaralo viplavanga theesuku ravali Ani prayarhnisthunnam.please thappaka alochinchandy.itlu Mee thelangana otaru.
Cm garu namaskaram sir
Malli maku patha rojul ravalli sir
Na baryaku blood cancer 5 months
Nims hospital panjagutta lo present
Treetment sir
Maku ration Card ledu sontha house ledu sir oka biddha 6years
Chinna hotale closed 6 months sir
Appullo vunnanu sir please save me sir ravikumar W/0 T vinodha patient sir
..sir shaik mustafa .nenu.naku restion card ledhu new card kavali sir .kothaga marriage ayindhi .okka papa vundhi.. marriage certificate ledhu .house kuda ledhu sir plz save my family.