కొత్త రేషన్ కార్డుల(Ration Card) పంపిణీ నేటి(జులై 14) మొదలవుతోంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తొలుత లబ్ధిదారులకు CM రేవంత్ అందించి అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక రాష్ట్రవ్యాప్తంగా అందజేస్తారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమకు కార్డు వచ్చిందో లేదో నేరుగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(EPDS) సైట్లోకి వెళ్లి సెర్చ్ చేయవచ్చు. https://justpostnews.com
ఇలా సెర్చ్ చేయండి…
epds.telangana.gov.in (తొలుత క్లిక్ చేయాలి).
Ration Cards Search (పైన కనిపిస్తుంది)
FSC Application Search
Select District
Mee Seva No లేదా Application Number