పోలీసు డిపార్ట్ మెంట్ లో పలువురు ఇన్స్ పెక్టర్లు(CI), సబ్ ఇన్స్ పెక్టర్ల(SI)ను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పెద్దయెత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలకు తోడు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థానచలనం(Transfers) కల్పిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇస్తున్నారు. బదిలీ అయినవారిలో ఎనిమిది మంది ఇన్స్ పెక్టర్లుండగా, మరో నలుగురు సబ్ ఇన్స్ పెక్టర్లున్నారు
సీఐల తాజా బదిలీలు ఇవే…
పేరు | పాత స్థానం | కొత్త స్థానం |
జి.రామకృష్ణ | CCS ఎల్బీనగర్ | SHO, హయత్ నగర్(PS) |
జి.రుధ్వీర్ కుమార్ | వెయిటింగ్ | DI, హయత్ నగర్(PS) |
వి.సైదిరెడ్డి | CCS మల్కాజిగిరి | SHO, ఇబ్రహీంపట్నం(PS) |
టి.భూపతి | వెయిటింగ్ | SHO, బాలాపూర్(PS) |
ఎన్.అశోక్ | ఉప్పల్ ట్రాఫిక్-I | స్పెషల్ బ్రాంచ్ |
ఇ.వెంకట్ రెడ్డి | వెయిటింగ్ | ఉప్పల్ ట్రాఫిక్-I |
ఎ.సూర్యానాయక్ | వెయిటింగ్ | ఉప్పల్ ట్రాఫిక్-II |
డి.యాలాద్రి | వెయిటింగ్ | స్పెషల్ బ్రాంచ్ |