
జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పొద్దున తొమ్మిది గంటల వరకు ఓటింగ్ శాతమిలా….
భీమారం – 21.59% <—–> ఇబ్రహీంపట్నం 15.86%
కథలాపూర్ 14.87% <—–> కోరుట్ల 17.74%
మల్లాపూర్ 12.66 <—–> మేడిపల్లి 20.83%
మెట్ పల్లి 17.69%
జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో ఓటింగ్ క్రమంగా పెరుగుతోంది.
—–> 11 గంటల వరకు ఓటింగ్ శాతమిలా….
భీమారం – 54.48% <—–> ఇబ్రహీంపట్నం 51.01%
కథలాపూర్ 36.77% <—–> కోరుట్ల 50.76%
మల్లాపూర్ 50.36 <—–> మేడిపల్లి 42.42%
మెట్ పల్లి 50.45%
మొత్తం 47.63%