ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ నెల 15న జరిగిన పేపర్-1 పరీక్షకు 2,26,744 మంది, పేపర్-2కు 1,89,963 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఇటీవలే ప్రాథమిక కీ విడుదల చేయగా.. ఈరోజు ఫలితాలు వెల్లడించారు. పొద్దున 10 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ లో రిజల్ట్స్ అందుబాటులో ఉంచుతున్నారు. http://tstet.cgg.gov.in లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.