ఇక వారంతా ప్రభుత్వ ఉద్యోగులే… ఆర్టీసీ బిల్లుకు ఆమోదం jayaprakash August 6, 2023 Share this:TwitterFacebook ఆర్టీసీ సిబ్బంది ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన విలీన బిల్లుకు ఆమోదం లభించింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రవేశపెట్టిన బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. Related Continue Reading Previous: గవర్నర్ పై కేసీఆర్ కామెంట్స్Next: గద్దర్ మృతి పట్ల శాసనసభ సంతాపం, ఎల్బీ స్టేడియానికి భౌతికకాయం Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Related Stories ఎయిర్ పోర్టులో అదుపులోకి మాజీ MLA… Ex MLA Cases jayaprakash April 10, 2025 రాగల 2 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు… ఆరెంజ్ అలర్ట్… Rains Alert jayaprakash April 7, 2025 HCU భూముల వివాదం.. మంత్రులతో కమిటీ ఏర్పాటు… Ministers In Committee jayaprakash April 3, 2025