ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ కోసం.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రిక్రూట్మెంట్లో 10 విభాగాల్లో 3,035 కొలువులు భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలతో ఆర్టీసీలో సిబ్బంది కొరత తీరుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది.
భర్తీ అయ్యే ఉద్యోగాలివే…
పోస్టు పేరు | ఉద్యోగాల సంఖ్య |
డ్రైవర్ | 2,000 |
శ్రామిక్ | 743 |
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్) | 114 |
ఆఫీసర్(సివిల్) | 84 |
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ | 25 |
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) | 23 |
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ | 15 |
సెక్షన్ ఆఫీసర్ | 11 |
మెడికర్ ఆఫీసర్ | 7 |
మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) | 7 |
అకౌంట్స్ ఆఫీసర్ | 6 |
మొత్తం(Grand Total) | 3,035 |