తెలంగాణకు కేడర్(Cadre)కు కేటాయించిన ఏడుగురు ట్రెయినీ IAS అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ కట్టబెట్టింది. వీరంతా 2022 బ్యాచ్ కు చెందినవారు కాగా.. శిక్షణా(Trainee) కాలాన్ని(Period) పూర్తి చేసుకున్నారు. ఈ ఏడుగురిని వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ CS శాంతి కుమారి ఆదేశాలిచ్చారు.
పోస్టింగ్స్ పొందిన IASలు వీరే…
శ్రద్ధా శుక్లా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్
కిరణ్మయి కొప్పిశెట్టి బాన్సువాడ సబ్ కలెక్టర్
నారాయణ్ అమిత్ మాలెంపాటి మిర్యాలగూడ సబ్ కలెక్టర్
వికాస మెహతో బోధన్ సబ్ కలెక్టర్
ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు సబ్ కలెక్టర్
మయాంక్ సింగ్ కాటారం సబ్ కలెక్టర్
యువరాజ్ మర్మాత్ ఉట్నూరు సబ్ కలెక్టర్