TGPSC విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో పురుష అభ్యర్థుల(Male Candidates) హవా కొనసాగింది. టాప్-10లో ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషంగా నిలిచింది. ఈ 10 మందిలో ఐదుగురు మల్టీజోన్-1, మరో ఐదుగురు మల్టీజోన్-2కు చెందిన వారున్నారు. మొత్తం 600గాను 447.088 మార్కులతో నారు వెంకట హరవర్ధన్ మొదటి ర్యాంకు సాధించగా, 444.754 మార్కులతో వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు.
ర్యాంక్ | పేరు | మార్కులు |
1 | నారు వెంకట హరవర్ధన్ | 447.088 |
2 | వడ్లకొండ సచిన్ | 444.754 |
3 | బి.మనోహర్ రావు | 439.344 |
4 | శ్రీరామ్ మధు | 438.972 |
5 | చింతల్‌పల్లి ప్రీతమ్ రెడ్డి | 431.102 |
6 | అఖిల్ ఎర్ర | 430.807 |
7 | గొడ్డేటి అశోక్ | 425.842 |
8 | చిమ్ముల రాజశేఖర్ | 423.933 |
9 | మేకల ఉపేందర్ | 423.119 |
10 | కారింగు నరేశ్ | 422.989 |