తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగ్గా.. ప్రాథమిక కీ జులై 5న విడుదలైంది. ఈ పరీక్షల్లో 33.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు. పేపర్-1లో 47,224కు గాను 29,043 మంది… పేపర్-2 మ్యాథ్స్ & సైన్స్ లో 48,998 మందికి 17.574 మంది… సోషల్ స్టడీస్ లో 41,207కు గాను 13,075 మంది అర్హత సాధించారు.
మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com