రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో నిన్న మంచి వర్షపాతాలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్ జిల్లా తాండూర్ లో అత్యధికంగా 11.1 సెంటీమీటర్లు కురిసింది. ఆ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం పడింది. మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ.. క్లిక్ చేయండి… https://justpostnews.com/telangana/cm-revanth-on-ration-cards-distribution/
టాప్-10 వర్షపాత ప్రాంతాలివే…
జిల్లా | మండలం | ప్రాంతం | వర్షం(సెం.మీ.) |
వికారాబాద్ | తాండూర్ | తాండూర్ | 11.1 |
నల్గొండ | అడవిదేవులపల్లి | ముల్కచర్ల | 10.8 |
వికారాబాద్ | దౌల్తాబాద్ | దౌల్తాబాద్ | 10.6 |
సంగారెడ్డి | కంగ్టి | కంగ్టి | 10.4 |
వరంగల్ | ఖానాపూర్ | మంగళవారిపేట | 8.8 |
నల్గొండ | గుర్రంపోడు | గుర్రంపోడు | 8.6 |
మహబూబ్ నగర్ | బాలానగర్ | బాలానగర్ | 8.3 |
వికారాబాద్ | యాలాల్ | తాండూర్(A)(ARS) | 8 |
వికారాబాద్ | కుల్కచర్ల | పుట్టపహాడ్ | 7.9 |
వికారాబాద్ | కొడంగల్ | కొడంగల్ | 7.8 |