Published 03 Dec 2023
కోరుట్ల నియోజకవర్గంలో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి BRS-BJP మధ్యే పోరు కొనసాగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొలి రెండు రౌండ్లలో మూడో స్థానానికే పరిమితమైంది. మొత్తంగా కమలం పార్టీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పై భారత్ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేస్తున్న కల్వకుంట్ల సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. అర్వింద్ పై ఆయన 1,206 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పార్టీల వారీగా ఓట్లు ఇలా…
అభ్యర్థి | పార్టీ | తొలి రౌండ్ | రెండో రౌండ్ | క్యుములేటివ్ టోటల్ | ఆధిక్యం |
అర్వింద్ | బీజేపీ | 3,444 | 2,724 | 6,168 | |
సంజయ్ | బీఆర్ఎస్ | 3,612 | 3,762 | 7,374 | 1,206 |
నర్సింగరావు | కాంగ్రెస్ | 2,098 | 1,892 | 3,990 |