
మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52.32 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికం(Highest)గా జహీరాబాద్ లో 63.96 శాతం పోలైతే ఖమ్మం సెగ్మెంట్ పరిధిలో63.67%.. మహబూబాబాద్ లో 61.40%, కరీంనగర్ లో 58.24 శాతం మేర ఓటు హక్కు వినియోగించుకున్నారు. జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లో అత్యల్పం(Lowest)గా ఓట్లు వేస్తున్నారు.
దశల వారీగా పోలింగ్ సరళి ఇలా…
ఉదయం 9 గంటల వరకు..: 9.51%
ఉదయం 11 గంటల వరకు..: 24.31%
మధ్యాహ్నం ఒంటి గంట వరకు..: 40%
మధ్యాహ్నం మూడింటి వరకు..: 52.32%
సెగ్మెంట్ల వారీగా పోలింగ్ శాతాలివే…
| జహీరాబాద్ |
63.96 |
| ఖమ్మం | 63.67 |
| ఆదిలాబాద్ |
62.44 |
| భువనగిరి |
62.05 |
| మహబూబాబాద్ | 61.40 |
| మెదక్ |
60.94 |
| నల్గొండ | 59.91 |
| మహబూబ్ నగర్ |
58.92 |
| నిజామాబాద్ | 58.70 |
| కరీంనగర్ | 58.24 |
| నాగర్ కర్నూల్ | 57.17 |
| పెద్దపల్లి | 55.92 |
| వరంగల్ | 54.17 |
| చేవెళ్ల | 45.35 |
| మల్కాజిగిరి | 37.69 |
| సికింద్రాబాద్ | 34.58 |
| హైదరాబాద్ | 29.47 |