స్థానిక సంస్థల(Local Bodies) ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. మొత్తం 31 ZPలు కాగా, 566 ZPTC, MPP స్థానాలున్నాయి. 5,773 MPTC స్థానాలు ఖరారయ్యాయి. 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానున్న దృష్ట్యా ఈ ప్రక్రియ పూర్తయంది. 71 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో MPTC స్థానాల సంఖ్య 5,817 నుంచి 5,773కు తగ్గింది. 2019లో 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని GPలు పురపాలికల్లో కలిశాయి. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com