రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ(Transfer) చేసింది. 22 మంది మున్సిపల్ కమిషనర్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. బి.గీత రాధికను CDMA నుంచి GHMCకి… CDMA ఆఫీస్ లో JDగా టి.కృష్ణమోహన్ రెడ్డి.. GHMCకి కె.నారాయణరావు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఈయనతోపాటు GHMCకి మహ్మద్ యూసుఫ్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఎ.సురేశ్ ను సర్కారు బదిలీ చేసింది.
మున్సిపల్ కమిషనర్లు
బడంగ్ పేట్… బి.సుమన్ రావు
తుర్కయాంజల్.. సి.హెచ్.శ్రీకాంత్
పెద్ద అంబర్ పేట.. ఎస్.రవీందర్ రెడ్డి
ఘట్ కేసర్.. ఎం.డి.సాబెర్ అలీ
నాగారం… జి.రాజేంద్రకుమార్
దమ్మాయిగూడ… ఎస్.రాజమల్లయ్య
ఇబ్రహీంపట్నం.. పి.రవీంద్ర సాగర్
ఖమ్మం… బి.సత్యనారాయణరెడ్డి
మిర్యాలగూడ… ఎం.పూర్ణచందర్
నందికొండ… కె.వేణుమాధవ్
హుస్నాబాద్… ఎం.ఆర్.రాజశేఖర్
కొత్తపల్లి… ఎ.వెంకటేశ్
పాల్వంచ… ఎ.స్వామి
పోచారం… పి.వేమన్ రెడ్డి
మీర్ పేట్… ఎ.వాణి
రామగుండం సి.హెచ్.నాగేశ్వర్
రామగుండం డిప్యూటీ కమిషనర్ గా ఆర్.త్రయంబకేశ్వర్ రావు