వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) గెలిచిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు.. ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఎగబాకారు. సెంచరీ(136) చేసిన మార్ క్రమ్ 7 స్థానాలు దాటి 11వ.. 9 వికెట్లతో సత్తా చాటిన రబాడ రెండో ర్యాంకు దక్కించుకున్నారు. మిడిలార్డర్ బ్యాటర్ బెడింగ్ హామ్ 17 స్థానాలు దాటి 40, బౌలర్ లుంగిడి ఎంగిడి 37వ ర్యాంకులో ఉన్నారు. నంబర్-1 బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ కోటాలో వరుసగా.. రూట్(ఇంగ్లండ్), బుమ్రా(భారత్), రవీంద్ర జడేజా(భారత్) నిలిచారు. టీముల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ టాప్-3లో ఉన్నాయి. భారత్ ర్యాంకు నాలుగు. https://justpostnews.com