స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపు(Allotment)పై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్థానికత అంశానికి అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాజ్ లను సవరించడానికి కేంద్రానికి లేఖ రాయాలని న్యాయ నిపుణులైన(Legal Experts) అడ్వకేట్ జనరల్(AG)తోపాటు అధికారులు సూచించారు. దంపతులు, మ్యూచువల్, మెడికల్ గ్రౌండ్ లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కొత్త కేటాయింపులు జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది.
సదరు ఉద్యోగుల కేటాయింపుపై త్వరలోనే ఉత్తర్వులను వెల్లడించాలని సబ్ కమిటీ భావించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా 317 జీవోలో కేటాయింపులు జరగాలని భావిస్తున్న సబ్ కమిటీ.. స్థానికతకు అడ్డుగా ఉన్న క్లాజ్ లపై మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు న్యాయ నిపుణులతో మూడు గంటల పాటు చర్చించారు.
ALURI WILlIAMS H No.. 11.12.308,
“O” City (AJ Mill’s Colony.,
Road No 5,(Laxmipuram Post Office )
Oost & Vill & Dist WARANGAL.,
506013 pin
(I am doing at Sree Ramagiri Mpups
As a SA Telugu.. Mahabubabad Dist )
I Have spouse grounds at wgl. (N Nalini Nurse ESI Hospital Wgl
I have spouse grounds.. I am doing at Mpups Sree Ramagiri. Nellikuduru( M )
Mahabubabad (D)
My Wife N. Nalini StaffNurse at ESI Hospital. Wgl Town.. daily.. I Am doing gerny 75 + 75 = 150 k mets.. Kindly Learders are as soon as possible have to solve this problem.. So I am Reqesting.. ALURI Williams SA Telugu