అల్పపీడనం వల్ల గాలిలోని తేమ శాతం ఈశాన్య రాష్ట్రాల వైపు తరలడంతో తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.9 డిగ్రీలు నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 42.1 డిగ్రీలు రికార్డయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రతలివే… https://justpostnews.com
జిల్లా | మండలం(లొకేషన్) | డిగ్రీలు |
జగిత్యాల | బుగ్గారం(సిరికొండ) | 41.9 |
సూర్యాపేట | జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి) | 41.7 |
నల్గొండ | వేములపల్లి(బుగ్గబావిగూడ) | 41.6 |
ఖమ్మం | యెర్రుపాలెం(యెర్రుపాలెం) | 41.5 |
మంచిర్యాల | నస్పూర్(నస్పూర్) | 41.5 |
పెద్దపల్లి | జూలపల్లి(జూలపల్లి) | 41.4 |
కరీంనగర్ | గంగాధర(బూర్గుపల్లె) | 41.2 |
భద్రాద్రి కొత్తగూడెం | భద్రాచలం(భద్రాచలం) | 41.1 |